19, నవంబర్ 2010, శుక్రవారం

'రోబో' ని చూసిన కళ్ళతో 'మగధీర' ని మెచ్చుకుంటారా?



రజనీకాంత్ రోబో చిత్రం టెక్నికల్ గా కొన్ని స్టాండర్డ్ ని తీసుకు వచ్చింది. ఈ సమయంలో తమిళంలో రామ్ చరణ్ మెగా హిట్ మగధీర ను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇన్నాళ్ళూ సరైన సమయం రావాలంటూ ఎదురుచూసి ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో రోబో చూసిన కళ్ళతో మగధీర చూడగరా..ఆనుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రోబో రాక ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు మగధీరకు టెక్నికల్ పరంగా రాకపోవచ్చునేమో కానీ కథాపరంగానూ, నటనాపరంగానూ ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుందని మరికొందరంటున్నారు. ‘మగధీర’ తమిళంలో ‘మన్నాది మన్నన్’ పేరుతో అనువాదమవుతోంది.

30, ఆగస్టు 2010, సోమవారం

jokes on chiru

jokes on chiru
« on: August 04, 2010, 05:50:18 AM »

--------------------------------------------------------------------------------
1.
Ram Charan went for an art exhibition. He shouted at an art, Oh my god what a worst picture.
Exhibitor said, Excuse me sir it is a mirror.






2.
Panimanishi: AMMA garu! ME Patha CHEERALU naku Vaddu. chiru wife: Enduke?
Panimanishi: Meeru Anukoni Ayyagaru CHIRANJEEVI Naa Daggaraku Ravatamledu...
Keep smiling...







3.
ALLU ARJUN: mama! "VARUDU" super hit ayyindi.
CHIRU: orey, Jaffa !! munde NENU "ALWAYS FOOL" ni.
Malli NANNU Special ga "APRIL FOOL " cheyanavasaram ledhu ra....






4.
USA: we 1st landed on moon
Russia: we 1st land on VENUS
chiru: we(I &Aravind)1st landed on Sun
USA: No,you cant, its so hot..
chiru: Yes, we landed in d night yaar......






5.
chiru opened A College.
The Name of the the College is
.
.
.
.
.
.
guess?
.
.
.
.
.

"CHIRU MEDICAL COLLEGE OF INGINEERING."

or

"CHIRU WOMENS COLLEGE FOR BOYS"...






6.

Pavan ,chiru oka marriage ki vellaru.Pavan akkada
Plate lo Tissue Paper chusi edo Kotha Item la undani Tinabotunte
chiru: orey Jaffa! Adi Tinoddu, Asalu Taste Ledu...





7.
CHIRU was fillling a slam book.He didnt know meaning of zodiac sign.
He turned page & saw wat arivind wrote.allu wrote cancer,so chiru wrote AIDS.






8.

Once chiranjeevi met a dog in the jungle.He said, am
Jeevi!

Chiranjeevi!

.

.

The dog bites him & replies

"I'm dog!

MAD dog..!!"





9.

RAMCHARAN jumps into building caught on fire and pulls out four men and later he was arrested.
why?
.
.
.
Bcoz he pulled out firemen.






10.

Anchor: Which is your favourite dish?.
ALLU ARJUN: Dish tv &Tata sky
Anchor:what is ur favaourite dish?
RAM CHARAN: airtel





11.

After t20 stars cup
chiru :eni runs kotav ra
charan:double century miss ayindi............
chiru:avuna
charan:yes dad........just 199 kotali anthey








12.

After PRP anniversy chiru asked his wife:
Where do you want to go on completing prp anniversary?
wife: Somewhere I have never been.
chiru: How about the kitchen?







13.

CM Rossaih and Chiru inside the toilet.
CM: Good mrg, how do u do?
Sardar: Gud mrg, i open the zip and do.









14.

chiru & pavan went 2 a call gal.
pavan went in & cum out n said: shit my wife is better.
chiru went in & cum out n said: U r right ur wife is much better.








15.


CHIRU:Tirupathi lo Nenu gelichanu ante evaru nammatam ledu enduku?
Wife:nuv edava ani vallaku kuda telisindemo
Pavala kalyan: Eroju April 1 st






16.

Charan:dady,Ninnu aravind erripappa nu chesadu.Nannemo allu arjun
Chiru: em chesadu ra?
Charan: Missed call immani cheppi,phone Lift chesadu?





17.

Charan:dad,naku BIKE kavali.
Chiru:BIKE antha levu,nekenduku ra bike?
RCT:neku CAR undi,nv car antha unava?
Chiru:next movie hit aithe konistha







18.
Chiru's 60th Birthday

GUESTs asked why dis bulb on cake?

Chiru: Its dificult 2 put 60candles on cake so i put dis 60volt bulb....







19.

1day CHIRU was walking in d rain.
allu asked that there was a hole in d UMBRELLA?

CHIRU:
How do i know if rain stops, that's y this hole.






20.


one day CHIRU went to PRP office..
.
.
.
.
ante chiru party office ki kuda pokudadha?
anthe babu chiru antene joke ani kindiki nokkutharu.
malli a smile okati face lo


« Last Edit: August 08, 2010, 10:10:00 PM by CHINNA2233 »

26, ఆగస్టు 2010, గురువారం

పురుగుల మందుకు చిరు మెగా పబ్లిసిటీ

ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీకి వర్షం దెబ్బ


విశాఖపట్నం: ప్రతినిధుల సంఖ్య తగ్గి విలవిలలాడుతున్న చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీకి వర్షం దెబ్బ తోడైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విశాఖపట్నం లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్లీనరీ ఆవరణ అంతా నీటితో నిండిపోయింది. దీంతో ప్లీనరీకి ప్రతినిధుల హాజరు తగ్గింది.

కాగా, ప్లీనరీలో పాల్గొన్న నాయకులంతా ప్రసంగాలు దండిగానే చేస్తున్నారు. పార్టీ పుంజుకుంటుందని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణదేవుడు కూడా చిరంజీవికి వ్యతిరేకంగానే పనిచేస్తుండడం పట్ల అనుకున్నంత ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలు జరగడం లేదు

25, ఆగస్టు 2010, బుధవారం

క్రేజ్ కోల్సోతోన్న పవన్ ‘పులి’...పులి లేదు గిలి లేదు..ఎప్పుడూ ఒకే కథే


ఎప్పటికప్పుడు విడుదల తేదీ వాయిదాలు పడుతూ రావడం..నేటికీ రిలీజ్ డేట్ పై సరైన స్పష్టత లేకపోవడం ‘కొమరం పులి’ పాలిట ప్రతికూలాంశంగా మారింది. జూలై 11న ‘పులి’ ఆడియో ఫంక్షన్ ని అట్టహాసంగా నిర్వహించి, ఆగస్ట్ 11నే ‘పులి’ రాకకు రంగం సిద్దమనే సంకేతాలిచ్చి ఒక్కసారిగా అభిమాన ప్రేక్షకులలో ఊపు తీసుకురాగలిగారు కానీ అనుకున్న తేదీలకు సినిమా రాకపోవడంతో..అసలేడేట్ కి వస్తుందన్నదీ తెలియకపోవడంతో ఇప్పుడు అభిమానుల్లోనూ ఊపు తగ్గపోతోంది.

ప్రేక్షకులలోనూ ఆ ఉత్సాహం సన్నగిల్లిపోతోంది. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 1న ‘కొమరం పులి’ విడుదల ఖాయమనీ, పవర్ స్టార్ బర్గ్ డే గిప్ట్ ని ఫ్యాన్స్ అందుకుంటారనీ వ్యాఖ్యానించిన చిత్ర వర్గం నేడు సైలెంట్ అయిపోయింది..సెప్టెంబర్ 1న కూడా పులి రాదంటూ తేల్చేసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సెప్టెండర్ లో ‘పులి’ రిలీజ్ అవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలలో జాప్యం వెనుక అనేక ఆర్థిక లావాదేవీలు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా మరోవైపు మహేష్ ‘ఖలేజా’, జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ చిత్రాలు అక్టోబర్ లో దసరా కానుకగా దర్శనమివ్వనున్నాయి.

సూపర్ స్టార్ రజనీ సెన్సేషనల్ ఫిల్మిం ‘రోబో’ అయితే సెప్టెంబర్ 23నే రంగంలోకి దిగనుంది. పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే ఈ చిత్రానికి సంబంధించిన వాళ్లెవరైనా ఓ చెయ్యేసి దీనిని బయటకు తీసుకురావాల్సిన అవసరముంది. మరీ నేపథ్యంలో క్రేజ్ కోల్పోయే ప్రమాదమున్న ‘కొమరం పులి’ వెండితెర వేదికపై ఎప్పుడు అడుగు పెడుతుందో, అందరి అనుమానాలూ పఠాపంచలయ్యేలా ఏ మేరకు గర్జించగలదో వేచి చూడాలి...

చిరంజీవి దుకాణం వెలవెల


చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ వెలవెల బోతోంది. చిరు సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ పార్టీ మాత్రం రోజురోజుకూ దిగదుడుపుగానే కనిస్తోంది. సరైన మార్గనిర్దేశం చేసే సలహాదారులు లేకనా, సరైన పంథాను అనుసరించడానికి చిరంజీవి లేకపోవడం వల్లనా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం లో బుధవారం ఉదయం ప్రారంభమైన ప్లీనరీకి ఆశించిన స్థాయిలో ప్రతినిధులు రాలేదు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకాన్ని చిరంజీవి కల్పించలేకపోతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ప్లీనరీకి శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రాలేదు. తెలంగాణ కు చెందిన శాసనసభ్యులు అనిల్ కుమార్, మహేశ్వర రెడ్డి కూడా డుమ్మా కొట్టారు. సీనియర్ నేతలు చాలా మంది సమావేశానికి దూరంగానే ఉన్నారు. దీంతో సమావేశం వెలవెలబోయింది. అయితే చిరంజీవి మాత్రం గంభీరమైన ప్రసంగమే చేశారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీ దగ్గర కావడంతో శోభానాగిరెడ్డి దూరమవుతున్నట్లు అర్థమవుతోంది. శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. పావురాలగుట్టలో జరిగిన వైయస్ సంస్మరణసభకు వారు హాజరయ్యారు. అయితే, జగన్ కు చెక్ పెట్టేందుకు చిరంజీవిని కాంగ్రెసు పార్టీ దగ్గరకు తీసిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తే కాంగ్రెసును ఆదుకుంటామని చిరంజీవి ప్రకటించారు. దీంతో జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీలో సంభవిస్తున్న పరిణామాల పట్ల, జగన్ నుంచి పార్టీని ఆదుకోవడానికి చిరంజీవి సిద్ధపడడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శోభానాగి రెడ్డి దంపతులు చిరంజీవికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. చిరంజీవి కాంగ్రెసుతో చేతుల కలపడాన్ని చాలా మంది నాయకులే కాదు, క్యాడర్ కూడా జీర్ణించుకోలేక పోతుందనే మాట వినిపిస్తోంది.

కాగా, తెలంగాణలో గెలిచిన ఇద్దరు శాసనసభ్యులు కూడా చిరంజీవికి దూరమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత చిరంజీవి సమైక్యనినాదాన్ని తీసుకున్నారు. సమైక్య నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఆయనకు తెలంగాణ శాసనసభ్యులు దూరమయ్యారు. క్యాడర్ కూడా చాలా వరకు చిరంజీవికి దూరమయ్యారని చెప్పవచ్చు. దాని వల్లనే విశాఖపట్నం ప్లీనరీకి తెలంగాణ నుంచి దాదాపుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఒక ప్రాంతాన్ని మొత్తం చిరంజీవి దూరం చేసుకున్నారని భావించవచ్చు.

ఒక వైపు కాంగ్రెసు అనుకూల వైఖరి, మరోవైపు తెలంగాణ వ్యతిరేక వైఖరి చిరంజీవి ప్రజారాజ్యానికి తిరిగి జవజీవాలు నింపడానికి పెద్ద ఆటంకంగా మారాయి. చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన కాపునాడుకు ప్రజారాజ్యం రాజకీయాలు రుచించడం లేదు. పార్టీలో అల్లు అరవింద్ పాత్రను కాపునాడు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో ప్రజారాజ్యం కోలుకోవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనమవుతుందనే ప్రచారం కూడా తీవ్రమైన దెబ్బనే.

[

అల్లు అరవింద్ చిరు పార్టీని కంపు చేశాడా?



హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర వహించడానికి ముందుకు వచ్చిన చిరంజీవి బావ మరది అల్లు అరవింద్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అల్లు అరవింద్ రీ ఎంట్రీని స్టేట్ కాపు నాడు పొలిటికల్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజారాజ్యం పార్టీలో గురువిందలాంటి అల్లు అరవింద్‌ను పక్కన పెట్టాలని స్టేట్ కాపునాడు పొలిటికల్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పీఎల్‌వీ ప్రసాద్‌రావు డిమాండ్ చేశారు.

చిరంజీవి, అరవింద్ కలిసి పార్టీ పెట్టి రాజకీయాన్ని కంపు కంపు చేశారని వ్యాఖ్యానించారు. వీరి కారణంగా కాపు కులం రాజకీయంగా మటాష్ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అన్ని కులాల నుంచి సమర్థులను ఎంపిక చేసి, వారి భుజాలపై పార్టీ భారం పెట్టాలని ఆయన చిరంజీవికి ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కూడా తెనాలిలో తమ వల్లనే నాయకుడు అయ్యారని, ఇప్పుడు కాపులకు ఒక్క నామినేటెడ్ పదవి ఇవ్వలేదని ఆరోపించారు

24, ఆగస్టు 2010, మంగళవారం

అన్నా...మజాకా

రామ్ చరణ్ అల్లు అరవింద్ కి పోటి అవుతాడా లేక స్టార్ ఫిలింమేకర్ గా ఎదుగుతాడా..!?


చిరంజీవి నటించే 150వ చిత్రాన్ని చరణ్ నిర్మించనున్నాడనే వార్త రావడంతో మెగా ఫాన్స్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 149 సినిమాలు చేసే వరకు చిరంజీవి సొంతంగా నిర్మాణ సంస్థ అంటూ పెట్టలేదు. ఎక్కువగా అల్లు అరవింద్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసిన చిరంజీవి, తన తమ్ముడు నాగబాబు నిర్మాతగా, తల్లి పేరు మీద పెట్టిన అంజనా ప్రొడక్షన్స్ లో అడపాదడపా సినిమాలు చేసేవారు. అయితే చిరంజీవి నిర్మాతగా ఇంతవరకు ఒక్క సినిమా కూడా రూపొందలేదు.

చరణ్ సొంతంగా బ్యానర్ పెట్టడం అంటే అది కేవలం చిరంజీవి 150వ సినిమా కోసమే అనుకోవడానికి లేదు. ఇకపై చరణ్ నటించే చిత్రాలతో పాటు ఇతరులతోను ఈ బ్యానర్ లో సినిమాలు రూపొందించే అవకాశముంది. అంటే గీతా ఆర్ట్స్ కి, అంజనా ప్రొడక్షన్స్ కి ప్రత్యామ్నాయంగా మరో మెగా బ్యానర్ పుట్టుకొచ్చినట్టే అనాలి.

నిర్మాతగా అల్లు అరవింద్ అగ్రశ్రేణికి చేరుకోవడంలో, నేడు బాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ తీయగలిగే స్థాయికి వెళ్లడంలో చిరంజీవి చిత్రాలది కీలక పాత్ర. అల్లు ఇంట్లోను ఇప్పుడు అల్లు అర్జున్ రూపంలో ఒక సేలబుల్ హీరో ఉన్నా, ‘మగధీర’ చరణ్ తో పోలిస్తే అతని మార్కెట్ చాలాచాలా తక్కువ. కనుక ఇక పై చరణ్ సొంత బ్యానర్ లోనూ సినిమాలు నిర్మిచడం స్టార్ట్ చేస్తే అది అందరికంటే ఎక్కువగా అల్లు అరవింద్ కే షాకింగ్ న్యూస్ అనడంలో అతిశయోక్తి లేదు. మరి చెర్రీ ప్రొడక్షన్స్ ని సింగిల్ మూవీకే పరిమితం చేసేందుకు అల్లు తనదైన శైలిలో పావులు కదుపుతాడో లేక చెర్రీ ప్రొడ్యూసర్ గాను ప్రూవ్ చేసుకుని మెగాస్టార్ల ఫ్యామిలీలో స్టార్ ఫిలింమేకర్ గా ఎదుగుతాడో చూడాలి.

Common Man Not Happy With Chiranjeevi’s Car


Though there is a lot of hype and hoopla making rounds regarding the awesome Rolls Royce Phantom car given to megastar Chiranjeevi by his son Ramcharan Tej, it appears that the common man is not too happy about it. Here is the reason for that.

Though it is being projected as Charan’s gift reliable sources say that it is actually Chiru’s passion to own that car. But, if he bought it then it won’t look good for his political image so that’s why the son came into picture. Some are also asking as to how Charan managed to make so much money since he is just two films old.

Anyhow, in the history of Indian politics, no politician ever owned a Rolls Royce and by doing this, reaching the common man is not possible. Some of the strong opinions were expressed by the local people of Tirupathi. They also vent out their steam by saying that the blood bank does not run on self money. They are now advising Chiru that if his interest lies in buying swanky cars there is no need for him to enter politics and he can best fit the role of a cinema star than anything else.

22, ఆగస్టు 2010, ఆదివారం

మత్తులో మగదీర హీరోయిన్ కాజల్ అగర్వాల్



టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణం,అంటే డ్రగ్ ఎడిక్ట్ ల వివరాలు మరికొంత తెలిసాయి.వీరిలో మిత్రవిందగా పేరొందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్,నేనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయి,శ్రీరామదాసు చిత్రంలో సీతగా నటించిన అర్చన, దేశముదురు హన్సిక,కామ్నా జెఠ్మలానీ,ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించిన బేంగాలీ భామ కమలినీ ముఖర్జీ,బీన్జ్ రెస్టారెంట్ ఓనర్,ప్రస్థానం ఫేం అయిన యువ హీరో శర్వానంద్,మొదటి సినిమా,ఆర్య-2,చందమామ చిత్రంలో ఒక హీరోగా నటించిన నవదీప్ వంటి అనేక మంది ఈ మాదకద్రవ్యాలు వాడుతున్న వారిలో ఉన్నారని పోలీసుల వద్ద సమాచారం ఉందని ప్ఝిలిం నగర్ లో రూమర్లు బలంగా వినపడుతున్నాయి.వీటిలో నిజానిజాలేమిటో,ఎంతో కాలమే చెప్పాలి.