25, నవంబర్ 2010, గురువారం
19, నవంబర్ 2010, శుక్రవారం
'రోబో' ని చూసిన కళ్ళతో 'మగధీర' ని మెచ్చుకుంటారా?


రజనీకాంత్ రోబో చిత్రం టెక్నికల్ గా కొన్ని స్టాండర్డ్ ని తీసుకు వచ్చింది. ఈ సమయంలో తమిళంలో రామ్ చరణ్ మెగా హిట్ మగధీర ను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇన్నాళ్ళూ సరైన సమయం రావాలంటూ ఎదురుచూసి ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో రోబో చూసిన కళ్ళతో మగధీర చూడగరా..ఆనుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రోబో రాక ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు మగధీరకు టెక్నికల్ పరంగా రాకపోవచ్చునేమో కానీ కథాపరంగానూ, నటనాపరంగానూ ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుందని మరికొందరంటున్నారు. ‘మగధీర’ తమిళంలో ‘మన్నాది మన్నన్’ పేరుతో అనువాదమవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)